నాగారం నర్సింలు ఇకలేరు..! – గుండెపోటుతో కన్నుమూత – సంతాపం తెలిపిన రాజకీయ నేతలు తాండూరు,దర్శిని ప్రతినిధి : బీజేపీ సీనీయర్ నాయకులు, తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు ఇకలేరు. బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటన తాండూరు రాజకీయాలలో దిగ్భ్రాంతికి గురిచేసింది. నాగారం నర్సింలు సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన తాండూరు మున్సిపల్ చైర్మన్ గా నాగారం నర్సింలు పనిచేశారు. చైర్మన్ గా, బీజేపీ … Continue reading నాగారం నర్సింలు ఇకలేరు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed