గుంతలో పడి తల్లడిల్లీ…!

గుంతలో పడి తల్లడిల్లీ…! – గంట పాటు గోమాత గోస – తవ్వకంపై గ్రామస్తుల మండిపాటు – గోనూరు గేటు వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నిర్లక్ష్యంగా తవ్వి వదిలేసిన గుంతలో ఓ ఆవు పడి.. గంట పాటు తల్లడిల్లింది. ఆవును బయటకు తీసేందుకు గ్రామస్తులు శ్రమించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి తాండూరు మండలం గోనూరు గేటు వద్ద చోటు చేసుకుంది. రైతు మాల మాణిక్యప్ప ఆవులను పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి గోనూరు … Continue reading గుంతలో పడి తల్లడిల్లీ…!