బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి కృషి

బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రాజ్ కుమార్ విజ్ఞప్తి మేరకు సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి చొరవచూపుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ విజ్ఞప్తి మేరకు గురువారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోలీస్టేషన్ వెనుకాల ఉన్న బీసీ స్మశాన వాటికను సందర్భించారు. ఈ సందర్భంగా రాజ్ … Continue reading బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి కృషి