కోల్డ్ వేవ్.. దూసుకోస్తోంది..!
కోల్డ్ వేవ్.. దూసుకోస్తోంది..! – రోజు రోజు పెరుగుతున్న చలితో జాగ్రత్త – సూచనలు జారీ చేసిన తెలంగాణ హెల్త్ అడ్వైజరీ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రోజు రోజుకు చలి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ చలి నుంచి ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరించింది. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరం వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. వాతావరణపరిస్థితుల్లో మార్పుల … Continue reading కోల్డ్ వేవ్.. దూసుకోస్తోంది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed