పాముకాటుతో బాలిక మృతి..! – యాలాల మండలంలో ఘటన – కుటుంబంలో విషాధం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలికను పాముకాటు వేయడంతో మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి యాలాల మండలం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గంగసాగర్ గ్రామానికి చెందిన ఓ ఆరేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుంది. రాత్రి వేళ పక్కనే ఉన్న సంచుల వద్ద మాటు వేసిన పాము బాలికను కాటువేసింది. అయితే … Continue reading పాముకాటుతో బాలిక మృతి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed