ప్రజా పాలనలో కాంగ్రెస్ విఫలం..!

ప్రజా పాలనలో కాంగ్రెస్ విఫలం..! – లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ పార్టీపై కక్ష్య సాధింపు – ఆరు గ్యారెంటీల అమలులో ఎగనామం – ఎన్నికల్లో రేవంత్ సర్కారుకు గుణపాఠమే – బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగ విఫలం అయ్యిందని తెలంగాణ రాష్ట్ర బీ సీ కమీషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు నూలి శుభప్రద్ పటేల్ అన్నారు. … Continue reading ప్రజా పాలనలో కాంగ్రెస్ విఫలం..!