తెలంగాణ జాగృతికి పూర్వవైభవం తెస్తాం..!

తెలంగాణ జాగృతికి పూర్వవైభవం తెస్తాం..! – అధ్యక్షురాలు కవితక్కను కలిసిన తాండూరు నేతలు – రాష్ట్ర స్థాయి సమావేశంలో హాజరై.. సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ జాగృతిలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సంస్థకు పూర్వ వైభవం తీసుకవచ్చేలా కృషి చేస్తామని తాండూరు నాయకులు శకుంతల దేశ్‌పాండే, దత్తాత్రేయ రావులు అన్నారు. కవితక్క తన నివాసంలో జరిగిన జాగృతి రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ … Continue reading తెలంగాణ జాగృతికి పూర్వవైభవం తెస్తాం..!