తాండూరుకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్
తాండూరుకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ – ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిన్షియల్ స్కూలును మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఓ జారీ చేశారు. పలు జిల్లాల్లో ఇదివరకే ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను మంజూరు చేయగా రెండో విడతలో తాండూరు నియోజకవర్గంకు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాండూరుకు ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు … Continue reading తాండూరుకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed