పెద్దేముల్‌ ఎస్ఐ గిరికి స్థాన చలనం..!..!

పెద్దేముల్‌ ఎస్ఐ గిరికి స్థాన చలనం..! – యాలాల ఎస్ఐగా బదిలీ – కొత్త ఎస్ఐగా శ్రీధర్ రెడ్డి చార్జ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ ఎస్ఐ గిరికి స్థాన చలనం కలిగింది. ఆయనను యాలాల ఎస్ఐగా బదిలీ చేశారు. దీంతో పెద్దేముల్ ఎస్ఐ స్థానంలో కొత్త ఎస్ఐగా శ్రీధర్ రెడ్డి శనివారం చార్జ్ తీసుకున్నారు. పెద్దేముల్ పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎస్సై గిరి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే … Continue reading పెద్దేముల్‌ ఎస్ఐ గిరికి స్థాన చలనం..!..!