అప్పుల బాధతతో..!

అప్పుల బాధతతో..! – దంపతుల బలవన్మరణం – పురుగులు మందు సేవించి ఆత్మహత్య – యాలాల మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అప్పుల వల్ల ఆర్థిక భారం మోయలేక ఓ దంపతులు పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం యాలాల మండలం నాగసారం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాసుల యాదప్ప(42), భార్య మాసుల జ్యోతి(38) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. … Continue reading అప్పుల బాధతతో..!