తాండూరులో బీజేపీ నేతల జోష్…! – మహారాష్ట్రలో గెలుపుపై సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహరాష్ట్రలో బీజేపీ గెలుపుపై తాండూరులో ఆ పార్టీ నేతలు సంబరాలను జోష్ ఫుల్ గా జరుపుకున్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంబరాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బాలి శివకుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం … Continue reading తాండూరులో బీజేపీ నేతల జోష్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed