రాబోయేది బీసీల రాజ్యాధికారమే..!
రాబోయేది బీసీల రాజ్యాధికారమే..! – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావడం ఖాయం – బీసీ సంఘం జా. కార్యదర్శ సభ్యులు కె. రాజ్ కుమార్ – బీసీల సమరభేరికి తరలివెళ్లిన సంఘం నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారం సాధించడం ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీల సమరభేరీ … Continue reading రాబోయేది బీసీల రాజ్యాధికారమే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed