ఉప్పు కోసం వెళ్లి.. తిరిగిరాలేదు..!
ఉప్పు కోసం వెళ్లి.. తిరిగిరాలేదు..! – కరణ్ కోట్ల 9 ఏండ్ల బాలిక అదృశ్యం – కిడ్నాప్ అయ్యిందని గ్రామంలో పుకారు – విచారణ చేపడుతున్న కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉప్పు ప్యాకెట్ కోసం కిరాణా షాపుకు వెళ్లిన 9 ఏండ్ల బాలిక అదృశ్యమయ్యింది. కాగా బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని గ్రామంలో పుకార్లు వచ్చాయి. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. … Continue reading ఉప్పు కోసం వెళ్లి.. తిరిగిరాలేదు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed