డబ్బుల దండ లాగేసిన దొంగ..! – పెళ్లి దుస్తుల్లోనే వెంబడించిన వరుడు – సోషల్ మీడియాలో వైరల్ అయిన చేజింగ్ దర్శిని డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని దంగర్వాలీలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహ వేడుకలో వరుడి మెడలో ఉన్న దండలోంచి కరెన్సీ నోట్లను దొంగిలించాడు. దీంతో వరుడు దొంగను వెంబడించి పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈసంఘటన ఈనెల 23న జరిగింది. … Continue reading డబ్బుల దండ లాగేసిన దొంగ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed