నెయ్యిలో వేయించిన వెల్లుల్లి..!

నెయ్యిలో వేయించిన వెల్లుల్లి..! – రోజూ తింటే ప్రయోజనాలు బొలేడు – హైబీపీ వారికి సూపర్ ఫుడ్ – నిద్రలేమి, వైరల్‌ ఇన్ఫెక్షన్లకు చెక్ దర్శిని డెస్క్ : ప్రతీ సీజన్‌లో మనషులకు అనారోగ్య సమస్యలు తలెత్తడం సహజం. ఎప్పటికప్పుడు ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల ఆసుపత్రికి వెళ్లకుండా సురక్షితంగా ఉండొచ్చు. ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నప్పటికి నేతి, వెల్లుల్లి నుంచి లభించే ప్రయోజనాలను తెలుసుకుందాం. వెల్లుల్లిలో విటమిన్-ఎ, విటమిన్-బి, కాల్షియం, కాపర్ ఉంటాయి. ఇది కాకుండా, … Continue reading నెయ్యిలో వేయించిన వెల్లుల్లి..!