రాజ్యాంగంలో ఓటు హక్కుకు ప్రాధాన్యం

రాజ్యాంగంలో ఓటు హక్కుకు ప్రాధాన్యం – అందరు బాధ్యతగా వినియోగించుకోవాలి – తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ – పట్టణంలో ఉత్సహాంగా 2కే రన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజ్యాంగంలో ఓటు హక్కుకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంటుందని, దానిని వినియోగించుకోవడం అందరి బాధ్యత అని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకుని తాండూరు పట్టణంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ … Continue reading రాజ్యాంగంలో ఓటు హక్కుకు ప్రాధాన్యం