శభాష్.. ధీరజ్..! – చిన్న వయస్సులోనే గీతపై భక్తి అభినందనీయం – సన్మానించిన కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్.. ధీరజ్ అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య యువ భక్తున్ని అభినందించారు. తాండూరు గీతా సత్సంగ్ సమితికి చెందిన నర్సింలు మనుమడు ధీరజ్ చిన్న వయస్సులోనే భగవద్గీత పఠనం, గీతా గానామృతంపై పట్టు సాధించాడు. ఇటీవల భక్తిటీవీ నిర్వహించిన గీతా గానామృతంలో ధీరజ్ పాల్గొని నిర్వహకులను, … Continue reading శభాష్.. ధీరజ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed