మిస్సింగ్‌పై ఫోకస్..!

మిస్సింగ్‌పై ఫోకస్..! – బాలిక కోసం ప్రత్యేక బృందాలు – దర్యాప్తులో పోలీసులకు లీడ్..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్‌ కోట్ గ్రామంలో మిస్సింగ్ అయిన బాలిక కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. కరణ్‌ కోట్‌ గ్రామానికి చెందిన లాలమ్మ మనుమరాలు స్వాతి(9) ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైంది. కాగా బాలిక కిడ్నాప్‌ కావడంతో అదృశ్యమైనట్లు గ్రామంలో పుకార్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ … Continue reading మిస్సింగ్‌పై ఫోకస్..!