మార్మోగిన శరణు గోస..!

మార్మోగిన శరణు గోస..! – వైభవంగా అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం – శోభాయామానంగా పల్లకి సేవ ఊరేగింపు – ఆకట్టుకున్న విద్యార్థుల కళా ప్రదర్శనలు – దర్శించుకున్న ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శరణు గోస మార్మోగింది. బుధవారం పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రథంలో స్వామి వారి విగ్రహా ఊరేగింపు … Continue reading మార్మోగిన శరణు గోస..!