బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం

బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం – న్యాయ విజ్ఞాన సదస్సులో అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : బాల్య వివాహాలు చేయడం చట్టరిత్య నేరమని తాండూరు మండల లీగల్ సర్వీస్ కమిటి సభ్యులు తెలిపారు. బుధవారం హైకోర్టు ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాలలో లీగల్ సర్వీస్ కమిటి ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. అమ్మాయిలకు 18ఏండ్లు, అబ్బాయిలకు 21 ఏండ్లు నిండిన తరువాతనే పెండ్లిళ్లు చేయాలన్నారు. దీనికి … Continue reading బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం