ఎక్కడున్నావమ్మా.. స్వాతీ..!

ఎక్కడున్నావమ్మా.. స్వాతీ..! – అదృశ్యమైన బాలిక కోసం విస్తృత గాలింపు – నాలుగు రోజులుగా జల్లెడ పడుతున్న పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన 9 ఏండ్ల బాలిక కోసం తాండూరు రూరల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన బక్క లాలమ్మ మనుమరాలు స్వాతి(9) ఈనెల 22న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైంది. రెండో రోజే లాలమ్మ తన మనుమరాలు అదృశ్యమైనట్లు కరణ్ … Continue reading ఎక్కడున్నావమ్మా.. స్వాతీ..!