ఇంటేగ్రేట్‌ స్కూల్‌కు ముహుర్తం ఖరారు..!

ఇంటేగ్రేట్‌ స్కూల్‌కు ముహుర్తం ఖరారు..! – తాండూరుకు రానున్న స్పీకర్, హెల్త్ మినిస్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంకు మంజూరు చేసిన యంగి ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంకు మూహుర్తం ఖరారయ్యింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేనెల 6న శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, … Continue reading ఇంటేగ్రేట్‌ స్కూల్‌కు ముహుర్తం ఖరారు..!