వామ్మో.. ఆర్‌ఎంపీలు..!

వామ్మో.. ఆర్‌ఎంపీలు..! – దాడులు చేసిన ఆగని దందాలు – తాండూరులో 7 మందిపై కేసులు – హాట్‌ టాపిక్‌గా మారిన వైనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో ఆర్ఎంపీ వైద్యుల గురించి మాట్లాడితే వామ్మో అంటున్నారు. అర్హత లేకున్నా అంతకుమించి వైద్య సేవలు అందిస్తుండడమే ఇందుకు కారణం. ఆర్ఎంపీలుగా ఉండి వైద్యం చేస్తూ డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ఆర్ఎంపీ వైద్యులు కేవలం ఫస్ట్ ఏయిడ్ సెంటర్ అనే బోర్డులను మాత్రమే ఏర్పాటు … Continue reading వామ్మో.. ఆర్‌ఎంపీలు..!