లగచర్లలో భూసేకరణ నిలిపివేత..!

లగచర్లలో భూసేకరణ నిలిపివేత..! – రేవంత్ సర్కారు కీలక నిర్ణయం – ప్రభుత్వం నుంచి ప్రకటన హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల భూ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో భూసేకరణను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో రేవంత్ సర్కారు ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్ల ఫార్మాపై … Continue reading లగచర్లలో భూసేకరణ నిలిపివేత..!