ప్రజాధనం దుర్వినియోగం చేయనీయొద్దు..!

ప్రజాధనం దుర్వినియోగం చేయనీయొద్దు..! – అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయించండి – మున్సిపల్ చైర్ పర్సన్‌కు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : అవసరమైన చోట పనులు చేపట్టకుండా.. అవసరం లేని చోట పనులు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని తాండూరు బీజేపీ నాయకులు సుదర్శన్ గౌడ్, యశోధ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చే శారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సుదర్శన్ … Continue reading ప్రజాధనం దుర్వినియోగం చేయనీయొద్దు..!