కార్తీక శోభ..! – తుల్జా భవాని దేవాలయంలో దీపోత్సవం..! – పాల్గొన్న కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి వార్డు నెంబర్ 24లోని తుల్జాభవాని దేవాలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. శుక్రవారం దేవాలయంలో కార్తీక దీపోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తుల రంగవళ్లులు ఆకట్టుకున్నాయి. శివున్ని ఆర్థనారీశ్వరుడి చిత్రం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ వార్డు … Continue reading కార్తీక శోభ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed