హస్తం పాలన అస్తవ్యస్థం..!

హస్తం పాలన అస్తవ్యస్థం..! – ఏడాది కాలంలో అభివృద్ధి శూన్యం – సంక్షేమ పథకాల అమలులో విఫలం – బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన అస్తవ్యస్థంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం విమర్శించారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా … Continue reading హస్తం పాలన అస్తవ్యస్థం..!