ఘనంగా లక్ష్మణ్‌ చారి జన్మదినం

ఘనంగా లక్ష్మణ్‌ చారి జన్మదినం – జుంటుపల్లి దేవాలయంలో వేడుకలు – స్కూల్, అంగన్ వాడి విద్యార్థులకు పలకల పంపిణీ – హాజరైన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం యాలాల మండల అధ్యక్షులు, చెన్నారం గ్రామానికి చెందిన లక్ష్మణ చారి జన్మదిన వేడుకలు పండగలా ఘనంగా జరిగాయి. శనివారం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని జుంటిపల్లి శ్రీ సీతారామ దేవస్థానం ఆవరణలో కుటుంబ సభ్యులు, మండల నాయకుల మధ్య వేడుకలు … Continue reading ఘనంగా లక్ష్మణ్‌ చారి జన్మదినం