పకడ్బందీగా డెటా ఎంట్రీ చేయాలి – జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ – తాండూరు మున్సిపల్లో పక్రియ పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేకు సంబంధించిన డెటా ఎంట్రీ పకడ్బందీగా చేపట్టాలని వి కారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం. సుధీర్ అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. మన్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలతో కలిసి డెటా ఎంట్రీ ప్రక్రియను … Continue reading పకడ్బందీగా డెటా ఎంట్రీ చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed