కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి

కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి – ఆలయంలో అన్నదానం అభినందనీయం – టీపీసీసీ ప్ర. కార్యదర్శి ధారాసింగ్, మాజీ ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని కట్ట మైసమ్మ కృప అందరిపై మెండుగా ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ లు అన్నారు. ఆదివారం అమావాస్య సందర్భంగా కట్ట మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి … Continue reading కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి