మున్సిపల్లో నిర్లక్ష్యపు పాలన..!

మున్సిపల్లో నిర్లక్ష్యపు పాలన..! – గాంధీనగర్ వధశాల నిర్వహణపై చిత్తశుద్ధి కరువు – మండిపడిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో పాలకవర్గం నిర్లక్షపు పాలన చేస్తున్నారని గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా వార్డులో ఉన్న వధశాల(కమేలా) నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఆదివారం వధశాలకు ఏర్పాటు చె యకుండా వదిలేసిన గేటును తిరిగి బిగించే పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె … Continue reading మున్సిపల్లో నిర్లక్ష్యపు పాలన..!