రైతులకు శుభవార్త..!

రైతులకు శుభవార్త..! – సంక్రాంతి తరువాత రైతు భరోసా – స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదారాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో మారీచుల మాటలను విశ్వసించరాదని … Continue reading రైతులకు శుభవార్త..!