హెల్త్ రేట్ పెంచే క్యారెట్..!

హెల్త్ రేట్ పెంచే క్యారెట్..! – శీతాకాలం తాగితే అద్భుత ప్రయోజనాలు – నిద్రలేమి.. డయేరియాకు చెక్ పెట్టే ఔషదాలు దర్శిని డెస్క్ : గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఈ చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. శీతాకాలంలో క్యారెట్ హెల్త్‌ రేటును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధులను నయం చేస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే … Continue reading హెల్త్ రేట్ పెంచే క్యారెట్..!