పసిడి ప్రియులకు శుభవార్త..!

పసిడి ప్రియులకు శుభవార్త..! – భారీగా తగ్గిన బంగారం, వెండి – తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే.. దర్శిని డెస్క్ : బంగారం, వెండి కొనుగోలు దారులకు నిజంగా ఇది శుభార్తే. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం నాటికి రూ.921 తగ్గి రూ.78,094కు చేరుకుంది. ఒక రోజు ముందు అంటే ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.79,015 ఉంది. అదేవిదంగా కిలో వెండి ధర రూ.91,662 ఉండగా, సోమవారం నాటికి రూ.1,119 … Continue reading పసిడి ప్రియులకు శుభవార్త..!