పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత – మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ – వార్డులో ప్రజాపాలన విజయోత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం వార్డులో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్‌లతో కలిసి పాల్గొన్నారు. … Continue reading పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed