మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్య

మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్య – సొంత అక్కను చంపిన తమ్ముడు – కారుతో ఢీకొట్టి.. కొడవలితో దాడి చేసి ఘోరం – పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..? – రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కానిస్టేబుల్ తమ్ముడే ఆమెను కారుతో ఢీకొట్టి.. కొడవలితో నరికి ఘారానికి పాల్పడ్డాడు. ఈ … Continue reading మహిళ కానిస్టేబుల్ ధారుణ హత్య