పురుగుల అన్నం పెడతారా..!

పురుగుల అన్నం పెడతారా..! – మధ్యాహ్న భోజనంపై తాండూరు ఎమ్మెల్యే ఫైర్ – కరణ్‌కోట్ స్కూల్ ఏజెన్సీకి వార్నింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులకు పురుగుల అన్నం పెడాతారా అంటూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహకులకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో … Continue reading పురుగుల అన్నం పెడతారా..!