చిత్తశుద్ధిలేకుండా విజయోత్సవాలు..!

చిత్తశుద్ధిలేకుండా విజయోత్సవాలు..! – ముగ్గులు కాదు.. డబ్బాలు ఏర్పాటు చేయండి – మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలను చిత్తశుద్ధిలేకుండా నిర్వహిస్తున్నారని గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. సోమవారం తన వార్డులో ఏర్పాటు చేసిన విజయోత్సవాలలో ఒకే కార్మికుడుతో పారిశుద్ధ్య పనులు చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ తన ఇంట్లో కార్మికులతో కొరత … Continue reading చిత్తశుద్ధిలేకుండా విజయోత్సవాలు..!