పోలీసుల కస్టడీకీ సురేష్‌ రాజ్‌..!

పోలీసుల కస్టడీకీ సురేష్‌ రాజ్‌..! – విచారణకు అనుమతిచ్చిన కోర్టు – రేపు, ఎల్లుండి పోలీసుల ఎంక్వైరీ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో ఏ2 నిందితుడు భోగమోని సురేష్‌ రాజ్ పోలీసుల కస్టడీకి వెళ్లనున్నాడు. మంగళ, బుధవారాల్లో పోలీసులు అతనిని ఎంక్వైరీ చేయనున్నారు. ఈ మేరకు కోడంగల్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. గత నెల 11న దుద్యాల గ్రామసభలో జిల్లా కలెక్టర్‌ బృందం నిరీక్షిస్తుండగా, ఆ సమయంలో అక్కడికి వెళ్లిన సురేశ్‌రాజ్‌ … Continue reading పోలీసుల కస్టడీకీ సురేష్‌ రాజ్‌..!