అంటుడు కాయలో అద్భుతాలు..!

అంటుడు కాయలో అద్భుతాలు..! – శరీరంలో అవయవాలకు పోషకాలు – కిడ్నీ రోగాలకు చక్కని ఔషధం దర్శిని డెస్క్ : లక్షలు ఖర్చు చేసినా నయం కాని రోగాలు ఆయుర్వేదం ద్వారా లభించే మొక్కల వల్ల ఊరట చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఆయుర్వేధ మొక్కలను ఎన్నో చూస్తుంటాం. కొందరు ఇండ్లలోనే నాటి పలు రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తుంటారు. అందులో ఇప్పుడు మనం చెప్పబోయే అంటుడు కాయ గురించి తెలుసుకుందాం. దీనిని … Continue reading అంటుడు కాయలో అద్భుతాలు..!