రేపు అయ్యప్ప స్వామి పడిపూజ

రేపు అయ్యప్ప స్వామి పడిపూజ – పట్నం రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు – హాజరుకానున్న చీఫ్‌ మహేందర్ రెడ్డి – జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ నిర్వహిస్తున్నారు. తెలంగాణ చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డిల తనయుడు రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది … Continue reading రేపు అయ్యప్ప స్వామి పడిపూజ