ఏటీఎం లూటీకి స్కెచ్ వేసిన దొంగలు

ఏటీఎం లూటీకి స్కెచ్ వేసిన దొంగలు – ధ్వంసం చేస్తుంగా మోగిన అలారం – పరారైన గుర్తుతెలియని వ్యక్తులు – సీసీ పుటేజీలో వీడియోలు రికార్డు – కరణ్ కోట్ గ్రామంలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ముఖానికి మాస్కులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం లూటీకి స్కెచ్ వేశారు. కరెంటు కనెక్షన్ కట్ చేసి చోరీ చేసేందుకు యత్నించారు. వెంటనే అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ … Continue reading ఏటీఎం లూటీకి స్కెచ్ వేసిన దొంగలు