బల్దియాలో సర్వర్ డౌన్..!

బల్దియాలో సర్వర్ డౌన్..! – కుటుంబ సర్వే ఎంట్రికి చిక్కులు – నెట్ రాక ఇబ్బందులు పడ్డ ఎన్యూమరేటర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో సమగ్ర కుటుంబ ఆర్థిక సర్వే ఎంట్రికి చిక్కులు ఏర్పడ్డాయి. గతనెల తాండూరు మున్సిపల్ లోని 36 వార్డుల్లో ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు సర్వే చేపట్టారు. ఇటీవలే సర్వే వివరాలను ఆన్ లైన్లో ఎంట్రీ చేసే పనులు చేస్తున్నారు. పట్టణంలో దాదాపు 20వేల … Continue reading బల్దియాలో సర్వర్ డౌన్..!