ఇంటర్‌ అర్హతతో వీఆర్వో ఉద్యోగాలు

ఇంటర్‌ అర్హతతో వీఆర్వో ఉద్యోగాలు – తెలంగాణలో 8 వేల పోస్టులు – నోటిఫికేషన్, ఎంపిక విధానం ఎలా అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సర్కారు శుభవార్త అందించబోతోంది. రాష్ట్రం రెవెన్యూ శాఖకి సంబందించిన విలేజ్ రెవెన్యూ అధికారుల వ్యవస్థను మళ్ళీ పునరుద్దరించేందుకు దృష్టిసారించింది. ఇందులో భాగంగా 8,000 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగాలను రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి  భర్తి చేయాలని … Continue reading ఇంటర్‌ అర్హతతో వీఆర్వో ఉద్యోగాలు