జిల్లాలో కుటుంబ సర్వే కంప్లీట్..!

జిల్లాలో కుటుంబ సర్వే కంప్లీట్..! – 60శాతం డేటా ఎంట్రీ కూడా పూర్తి – తప్పుల్లేకుండా నమోదుకు ఆదేశాలు – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – మున్సిపల్‌లో డెటా ఎంట్రీ పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక ఇంటింటి సర్వే వికాబాద్ జిల్లాలో కంప్లీట్ అయ్యిందని, డెటా ఎంట్రీ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ … Continue reading జిల్లాలో కుటుంబ సర్వే కంప్లీట్..!