ఫోన్‌ వస్తే ఎత్తకండి..!

ఫోన్‌ వస్తే ఎత్తకండి..! – ఆ నెంబర్లతో ప్రమాదం – హెచ్చరించిన సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : పరిచయం లేని వ్యక్తులు చేసే ఫోన్ చేశారని ఎత్తినా, ఎవరో మిస్ కాల్ ఇచ్చారని తిరిగి చేసినా గుల్లై పోతారు జాగ్రత్త అని అంటున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో సైబర్ నేరాలకు అస్కారం ఉన్న ఫోన్‌ నెంబర్ల వివరాలను విడుదల చేశారు. +94777 455913, +37127913091, … Continue reading ఫోన్‌ వస్తే ఎత్తకండి..!