మున్సిపల్లో దోపడి పాలన..!

మున్సిపల్లో దోపడి పాలన..! – చైర్ పర్సన్, కమీషనర్ కుమ్మక్కు – అద్దె జేసీబీ బిల్లులు దోచుకుంటున్నారు – మండిపడిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో దోపిడి పాలన కొనసాగుతుందని గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ మండిపడ్డారు. బుధవారం ఆమె తన వార్డులో పర్యటించారు. వార్డులో మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు చైర్ పర్సన్, కమీషనర్ సహకరించడం లేదని ఆరోపించారు. కాలువలు శుభ్రం చేసేందుకు … Continue reading మున్సిపల్లో దోపడి పాలన..!