శివకుమార్‌కు ట్రీట్‌మెంట్..!

శివకుమార్‌కు ట్రీట్‌మెంట్..! – సబ్‌ కలెక్టర్ చొరవతో చికిత్స – దర్శిని న్యూస్‌కు స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్యానికి దూరమైన శివకుమార్‌కు ఎట్టకేలకు ట్రీట్ మెంట్ అందించారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ చొరవతో అతనికి వైద్య సేవలు అందించారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం చితాపూర్ నుంచి పనికోసం వచ్చిన శివకుమార్ శరీరంలోని ఎడమ కాలుకు గాయమై అనారోగ్యానికి … Continue reading శివకుమార్‌కు ట్రీట్‌మెంట్..!