బాడీలో ఇమ్యూనిటీ పెంచే వేప..!

బాడీలో ఇమ్యూనిటీ పెంచే వేప..! – ఆకులు, కాయలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ – చలికాలంలో ప్రయోజనాలు బొలేడు దర్శిని డెస్క్ : వేప చెట్టు గురించి అందరికి చెప్పాల్సిన పనిలేదు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు చెట్టు.. చెట్టే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. వేప చెట్టు ఉన్న పరిసరల్లోని గాలి ద్వారా మనకు స్వచ్చమైన ఆక్సిజన్ అందుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు నమిలి తినడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు వృద్ధి … Continue reading బాడీలో ఇమ్యూనిటీ పెంచే వేప..!