మున్సిపల్‌లో అవినీతి, అక్రమాలు..!

మున్సిపల్‌లో అవినీతి, అక్రమాలు..! – నాలుగు నెలలుగా జరగని కౌన్సిల్ సమావేశం – అద్దె జేసీబీతో కార్యకలాలు, బిల్లులు – జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో గల … Continue reading మున్సిపల్‌లో అవినీతి, అక్రమాలు..!